Komaram bheem biography in telugu
Komaram bheem biography in telugu images...
Komaram bheem biography in telugu
కొమురం భీమ్
| కొమురం భీమ్ | |
|---|---|
జల్-జంగిల్-జమీన్ . | |
| జననం | కొమురం భీము అక్టోబర్ 22, 1901 సంకేపల్లి, ఆసిఫాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా |
| మరణం | అక్టోబరు 27 , 1940 జోడేఘాట్ ఆడవులు |
| ఇతర పేర్లు | కొమురం భీమ్, గోండు బెబ్బులి. |
| ప్రసిద్ధి | ప్రత్యేకమైన ఆదివాసి రాజ్యం కోసం, స్వపరిపాలన కోసం,ఆదివాసీ హక్కులకోసం అసఫ్ జహి రాజవాసంకు వ్యతిరేకంగా పోరాడిన ఒక గొప్ప ఆదివాసి నాయకుడు. |
| తండ్రి | చిన్నూ |
| తల్లి | సోంబాయి |
కొమురం భీమ్, (1901అక్టోబరు 22 - 1940 అక్టోబరు 27) తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు.[1] ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో జన్మించారు.
గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ- సోంబాయి దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రామంలో 1901 సంవత్సరంలో జన్మించాడు.[2] పదిహేనేళ్ల వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది.
కొమరం భీమ్ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు. ఇతను